తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎలాంటి అభద్రతా భావం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి' - Rangareddy District News

హయత్ నగర్ మండలం కుంట్లూర్​లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డితో కలసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ప్రారంభించారు. ఎలాంటి అభద్రతకు గురికాకుండా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

ఆర్‌.కృష్ణయ్య
ఆర్‌.కృష్ణయ్య

By

Published : Jun 20, 2021, 10:50 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుంట్లూర్​లోని పల్లవి ఇంజినీరింగ్‌ కళాశాలలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని... ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డితో కలసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ప్రారంభించారు. కొవిడ్​ మూడో వేవ్ పొంచి ఉండడంతో ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ఎలాంటి అభద్రతకు గురికాకుండా అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.

వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఆర్‌.కృష్ణయ్య

ABOUT THE AUTHOR

...view details