మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ఉన్నత అధికారులు రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలో పర్యటించారు. 17,18,19,20 వార్డులలో ఉన్న విద్యుత్ సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ డీఈ హనుమంత రెడ్డి తెలిపారు.
విద్యుత్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం - jalpally muncipality rangareddy updates
రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలో విద్యుత్ శాఖ అధికారులు పర్యటించారు. ఆయా వార్డుల్లో సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ