తెలంగాణ

telangana

ETV Bharat / state

'రక్షక' కూలీలు - saroornagar police station

వారు శాంతి భద్రతల కోసం నియమితులైన రక్షక భటులు. దొంగతనాలు, దోపిడీలు, దొమ్మీలు జరగకుండా చూడటం వారి బాధ్యత. అధికారులు, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు రక్షణ ఇవ్వటం విధి. కానీ ఇక్కడ మాత్రం వెట్టిచాకిరి చేస్తున్నారు.

పోలీసుల వెట్టిచాకిరి

By

Published : Mar 7, 2019, 5:34 PM IST

పోలీసుల వెట్టిచాకిరి
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుళ్లు, హోంగార్డులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు కొందరు అధికారులు. సరూర్​నగర్ మహిళా, ఐటీ సెల్, ఎస్​వోటీ స్టేషన్ ప్రాంగణాల చుట్టూ ప్రహారీగోడ నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్నారు. సిబ్బందితో రక్షణ విధులు కాకుండా.. ఇతర పనులు చేయిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details