తెలంగాణ

telangana

ETV Bharat / state

రంగారెడ్డి జిల్లా నందిగామలో పోలీసుల దుశ్చర్య - నందిగామ పోలీసుల దుశ్చర్య

విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాల్సిన పోలీసులే దారి తప్పారు. రంగారెడ్డి జిల్లా నందిగామలో వసతులు లేవని ఆందోళన చేస్తున్న ఓటర్లను ఎండలో నిలబెట్టారు. వీడియోలు తీస్తున్న ఈనాడు ప్రతినిధిని అడ్డుకున్నారు.

పోలీసుల దుశ్చర్య

By

Published : May 10, 2019, 12:16 PM IST

రంగారెడ్డి జిల్లా నందిగామలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్​ కేంద్రంలో వసతులు లేవని ఆందోళన చేసిన ఓటర్ల పట్ల దారుణంగా ప్రవర్తించారు. గొడవ చేస్తున్నారని ఎండలో నిలబెట్టారు. ఫోటోలు, వీడియోలు తీస్తున్న ఈనాడు ప్రతినిధిని అడ్డుకున్నారు. పోలీసులు తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details