లాక్డౌన్లో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం-సాగర్ రహదారిపై పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు. అత్యవసర సమయంలో తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటికి రాకుండా చూడడం కోసమే ఈ సోదాలు చేపడుతున్నట్టు పోలీసులు తెలిపారు.
లాక్డౌన్: సాగర్ రోడ్డుపై వాహన తనిఖీలు - రంగారెడ్డి జిల్లా
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా చేపట్టిన లాక్డౌన్లో ఇబ్రహీంపట్నం-సాగర్ రోడ్డుపై పోలీసులు వాహన తనిఖీలు చేశారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజలు స్వీయ నిర్బంధం ఉండాలని.. రోడ్లపై తిరగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
![లాక్డౌన్: సాగర్ రోడ్డుపై వాహన తనిఖీలు Police conducted a vehicle inspection due to a lockdown at IbrahimPatnam-Sagar Road rangareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6517613-515-6517613-1584965733855.jpg)
లాక్డౌన్: సాగర్ రోడ్డుపై పోలీసుల వాహన తనిఖీలు
కరోనా మహమ్మారి విజృంభించకుండా ఉండేందుకు చేపడుతున్న నియంత్రణ చర్యలపై ప్రజలు, వాహనదారులకు అవహగన కలిగి ఉండాలని కోరారు. ఎన్ని చెప్పినా ప్రజలు మాత్రం సర్కారు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు.
లాక్డౌన్: సాగర్ రోడ్డుపై పోలీసుల వాహన తనిఖీలు
ఇదీ చదంవండి:'ఎయిర్ ఇండియా' తెగువకు ప్రధాని ప్రశంసలు