రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పీఎస్ పరిధిలోని బొంగుళూరులో నిన్న రాత్రి ఘర్షణ జరిగింది. రెస్టారెంట్లో ఓ యువకుడికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో పోలీసులు, యువకుడు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో యువకుడికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడిపై పోలీసుల దాడి - police
యువకుడిపై పోలీసులు దాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా బొంగుళూరులో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
యువకుడు