రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. హిమాయత్ సాగర్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హైదర్శకోటకు చెందిన సత్యనారాయణను అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు... బండరాళ్లతో మొహంపై మోది చంపేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మొహంపై బండరాళ్లతో మోది హత్య - హియామత్ సాగర్ సమీపంలో వ్యక్తి దారుణ హత్య
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని హియామత్ సాగర్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు బండరాళ్లతో మొహంపై మోది హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
![మొహంపై బండరాళ్లతో మోది హత్య man murder in rajendra nagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7510367-903-7510367-1591497301181.jpg)
మొహంపై బండరాళ్లతో మోది హత్య