తెలంగాణ

telangana

ETV Bharat / state

షాద్​నగర్​ మండల పరిషత్​లో నామినేషన్ల సందడి - shadnagar

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ నియోజకవర్గంలో ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు కావడం వల్ల భారీ సంఖ్యలో నామపత్రాలు దాఖలయ్యాయి.

నామినేషన్ల సందడి

By

Published : Apr 28, 2019, 2:46 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ నియోజకవర్గంలోని మండల పార్టీ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. నామపత్రాలు సమర్పించడానికి అభ్యర్థులు పార్టీ శ్రేణులతో తరలివచ్చారు. ఒకే పార్టీ నుంచి ఫరూక్​నగర్​ మండలానికి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్​ వేశారు. బి ఫారం తమకే వస్తుందంటూ ఎవరికి వారే ఆశాభావం వ్యక్తం చేశారు. వివాదాలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details