రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమల హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ప్రజలు ఎవరూ తలసేమియాతో బాధ పడకూడదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తలసేమియా బాధితులను ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చిందన్నారు. వారికి నెలకు రూ.6,500 ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
'తలసేమియాతో ఎవరూ బాధపడకూడదు' - etala rajender
ప్రజలు ఎవరూ తలసేమియాతో బాధ పడకూడదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కమల హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు.
మంత్రి ఈటల, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
ఇదీ చూడండి : శ్రీశైలంలో జలదృశ్యం- 10 గేట్ల నుంచి ప్రవాహం