రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కలకలం రేపింది. పెట్రోల్‌తో దాడి చేసిన అనంతరం నడుచుకుంటూ వెళ్తున్న నిందితుడు సురేశ్ దృశ్యాలు.... స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో దృశ్యాలు నిక్షిప్తమైనాయి.
లైవ్ వీడియో: తహసీల్దార్‌ను హత్య చేసి దర్జాగా వెళ్తున్న సురేశ్ - MRO
అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్‌పై దాడి చేసిన అనంతరం నిందితుడు సురేశ్ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు... స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
లైవ్ వీడియో: తహసీల్దార్‌పై దాడి అనంతరం వెళ్తున్న సురేశ్