తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మోదీయే' - గందంగుడా

ప్రపంచ దేశాలకు యోగను పరిచయం చేసిన  ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని రాజేంద్ర నగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​ ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా గందంగూడలో ఇండస్​వ్యాలీ సొసైటీ చేపట్టిన వ్యాయామ అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

'ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మోదీయే'

By

Published : Aug 19, 2019, 12:04 AM IST

ప్రపంచ దేశాలకు యోగను పరిచయం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ ప్రశంసించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గందంగుడాలో ఇండస్​వ్యాలీ సొసైటీ చేపట్టిన వ్యాయామ అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. యోగ చేయడం వల్ల శారీరక, మానసిక స్థితి బాగుంటందని తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.

'ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మోదీయే'

ABOUT THE AUTHOR

...view details