తెలంగాణ

telangana

ETV Bharat / state

vaccination: వ్యాక్సిన్​ సెంటర్​ను​ ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ - ఎమ్మెల్యే వివేకానంద వార్తలు

సూపర్​ స్ప్రెడర్లకు వ్యాక్సిన్(vaccine)​ ఇచ్చేందుకు జీహెచ్​ఎంసీ పరిధిలో వ్సాక్సినేషన్​​ సెంటర్లు ప్రారంభించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం మహారాజ గార్డెన్స్, జీడిమెట్ల సరోజినీ గార్డెన్స్, ప్రగతి నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంటర్లను ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు.

vaccination: వ్యాక్సిన్​ సెటంర్​ను​ ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
vaccination: వ్యాక్సిన్​ సెటంర్​ను​ ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

By

Published : May 28, 2021, 4:50 PM IST

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం మహారాజ గార్డెన్స్, జీడిమెట్ల సరోజినీ గార్డెన్స్, ప్రగతి నగర్ మున్సిపల్ కార్యాలయంలో సూపర్​ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్​ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లను ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు.

సూపర్ స్ప్రెడర్లకు వ్సాక్సిన్(vaccine) ఇవ్వాలని దేశంలో ఎవ్వరికీ రాని ఆలోచన సీఎం కేసీఆర్ వచ్చిందన్నారు. ఆ ఆలోచనను అమలు చేయడం సంతోషకరమన్నారు. ప్రజలను కరోనా నుంచి రక్షించేందుకు తెలంగాణలో అనేక వ్యూహాలు అమలు చేస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి:Covid Effect: రాష్ట్ర అవతరణ వేడుకల రద్దుకు ప్రభుత్వ యోచన

ABOUT THE AUTHOR

...view details