తెలంగాణ

telangana

ETV Bharat / state

పీ అండ్​ టీ కాలనీలో ఉచిత ఆరోగ్య శిబిరం! - పీ అండ్​ టీ కాలనీలో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి

రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారం డివిజన్​ పరిధిలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి ప్రారంభించారు. స్థానికులు.. అక్కడి వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

mla sudheer reddy inaugurated free health camp in gaddi annaram
పీ అండ్​ టీ కాలనీలో ఉచిత ఆరోగ్య శిబిరం!

By

Published : Dec 13, 2020, 3:51 PM IST

రంగారెడ్డి జిల్లా గడ్డి అన్నారం డివిజన్‌ పరిధిలోని పీ అండ్‌ టీ కాలనీలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఎల్బీ నగర్​ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి ప్రారంభించారు. శ్రీ షిరిడీ సాయి క్లినిక్ సౌజన్యంతో లైన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. కాలనీకి చెందిన స్థానికులు ఆరోగ్య శిబిరంలోని పలు విభాగాలకు చెందిన వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం అవసరమైన వారికి నిర్వాహకులు ఉచితంగా ఔషధాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details