అకాల వర్షం కారణంగా నష్టపోయిన ప్రతిరైతును ఆదుకుంటామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గంలో వడగండ్ల వాన కురవగా.. దానివల్ల దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు.
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: ఎమ్మెల్యే మంచిరెడ్డి - mla manchireddy visited the crop lost
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: ఎమ్మెల్యే మంచిరెడ్డి
రైతులతో నేరుగా మాట్లాడి పంటనష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతుల పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను కిషన్రెడ్డి ఆదేశించారు.
ఇదీ చూడండి:తెలంగాణలో 471కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు