రంగారెడ్డి జిల్లా మియాపూర్ డివిజన్లో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి అన్వర్ షరీఫ్ ప్రచారం నిర్వహించారు. మియా పట్వారి అబ్బాయిగా తనను ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. డివిజన్లో పలు కాలనీలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని తాను గెలిస్తే వాటికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
నన్ను ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారు: అన్వర్ షరీఫ్ - ghmc polls 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మియాపూర్లో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి అన్వర్ షరీఫ్ ప్రచారం చేపట్టారు. బస్తీల్లో చాలా సమస్యలు ఉన్నాయన్న ఆయన... తాను గెలిస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
![నన్ను ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారు: అన్వర్ షరీఫ్ నన్ను ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారు: అన్వర్ షరీఫ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9699489-99-9699489-1606579656516.jpg)
నన్ను ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారు: అన్వర్ షరీఫ్
నన్ను ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారు: అన్వర్ షరీఫ్
ఇదీ చూడండి: మార్పు కోసం భాజపా అభ్యర్థులను గెలిపించాలి: బండి