రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పురపాలిక ఎన్నికల ఓటరు జాబితాలో ఒక్కో కాలనీలో వేలల్లో తప్పులు దొర్లాయి. ఓటర్లు తమ పేరు చూసుకొని లబోదిబోమంటున్నారు. ఏకంగా బీసీలను, ఓసీలుగా... ఓసీలను బీసీలుగా, చనిపోయినవారి పేర్లు కూడా జాబితాలో దర్శనమిచ్చాయి. భార్యభర్తల పేర్లు కూడా వేర్వేరు వార్డుల్లో ఉండటాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తప్పులు సవరించాలని పురపాలిక అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
ఓటు జారీ గల్లంతయ్యిందే..! - voter list
రాష్ట్రవ్యాప్తంగా పురపాలిక ఓటరు జాబితాలో కుప్పలు తెప్పలుగా తప్పులు దర్శనమిస్తున్నాయి. తాజాగా షాద్నగర్లోనూ అధికారుల పొరపాట్లు కనిపించాయి.
ఓటు జారీ గల్లంతయ్యిందే..!