రంగారెడ్డి జిల్లా జల్పల్లి మండలంలోని గరిగుట్ట పెద్దమ్మ ఉత్సవాలకు.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు, తెరాస నేత కార్తీక్‌రెడ్డి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
ఘనంగా గరిగుట్ట పెద్దమ్మ జాతర ఉత్సవాలు - మంత్రి సబితా ఇంద్రారెడ్డి
జల్పల్లి మండలంలోని గరిగుట్ట పెద్దమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ తేదీన మొదలైన ఈ జాతర 8వ తేదీ వరకు జరగనుంది.
ఘనంగా గరిగుట్ట పెద్దమ్మ జాతర ఉత్సవాలు
ఆదివారం నాడు పోతరాజుల విన్యాసాల నడుమ.. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. 6వ తేదీన మొదలైన ఈ జాతర 8వ తేదీ వరకు జరగనుంది.
ఇదీ చదవండి:పదేళ్లు నేనే ముఖ్యమంత్రి.. ఊహాగానాలపై కేసీఆర్ క్లారిటీ