తెలంగాణ

telangana

ETV Bharat / state

'గులాబీ అభ్యర్థికి మద్దతుగా విద్యాశాఖ మంత్రి ప్రచారం' - municipal elections 2020

అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే... సంక్షేమ ఫలాలు త్వరగా అందుతాయని, కార్పొరేషన్​ అభివృద్ధి సులభమవుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

minister sabitha indra reddy campaign for municipal elections in rangareddy
'గులాబీ అభ్యర్థికి మద్దతుగా విద్యాశాఖ మంత్రి ప్రచారం'

By

Published : Jan 20, 2020, 2:34 PM IST

'గులాబీ అభ్యర్థికి మద్దతుగా విద్యాశాఖ మంత్రి ప్రచారం'

రంగారెడ్డి జిల్లా మీర్​పేట్​ కార్పొరేషన్​లోని పదో వార్డులో తెరాస అభ్యర్థులకు మద్దతుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే... వార్డులోని సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని తెలిపారు.

తెరాస అభ్యర్థి పవన్​కుమార్​కు పట్టం గడితే.... వార్డులో సీసీ కెమెరాలు, రహదారులు, రవాణా వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే... సంక్షేమ ఫలాలు త్వరగా అందుతాయని మంత్రి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details