రంగారెడ్డి జిల్లా చింతపల్లి మండలంలో మోకిలా కూడలి నుంచి ఎలిమేర తండా రహదారి నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి రూ. 14 కోట్ల కేటాయించామని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌దేనని మంత్రి పేర్కొన్నారు. పశ్చిమ రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందాలంటే ట్రిపుల్‌వన్ జీవో ఎత్తివేయాలన్నారు. సర్పంచులందరూ తీర్మానం చేయాలని సూచించారు.
ఎలిమేర తండా రహదారికి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన - మంత్రి మల్లారెడ్డి
రంగారెడ్డి జిల్లాలో ఎలిమేర తండా రహదారికి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎలిమేర తండా రహదారికి శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి
ఎలిమేర తండా రహదారికి శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి
ఇవీ చూడండి: సాగర్‌కు వచ్చే ఇన్‌ఫ్లోలో హెచ్చుతగ్గులు