రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు కొత్తపేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమల్లు, సిబ్బంది కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాహనదారులకు పలు సూచనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. ట్రాఫిక్ పోలీసులను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ట్రాఫిక్ పోలీసులను అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ - updated news on minister ktr
కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కల్పిస్తున్న అవగాహన పట్ల మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ట్రాఫిక్ పోలీసులను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
![ట్రాఫిక్ పోలీసులను అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ Minister KTR tweeting congratulations to rachakonda traffic police rachakonda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6469654-984-6469654-1584625380096.jpg)
ట్రాఫిక్ పోలీసులను అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్