తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలో ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఈటల - ఎంపీ కోమటిరెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మంత్రి ఈటల పర్యటించారు. ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Minister Itala
మంత్రి ఈటల

By

Published : Mar 28, 2021, 4:27 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని.. లిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిలతో కలిసి హస్పిటల్​ను ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో.. 24 గంటలు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు లిమ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details