అధికారంలో ఉన్న తెరాస అభ్యర్థులను గెలిపిస్తే... భాగ్యనగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ఓటర్లకు హామీ ఇచ్చారు. హిమాయత్ నగర్ తెరాస అభ్యర్థి హేమలత యాదవ్‌కు మద్దతుగా బషీర్ బాగ్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు.
తెరాసను గెలిపిస్తే... మరింత అభివృద్ధి: గంగుల - జీహెచ్ఎంసీ ఎన్నికలు తాజా వార్తలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బషీర్ బాగ్‌లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ విస్తృత ప్రచారం చేశారు. తెరాస అభ్యర్థులను గెలిపిస్తే హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
తెరాసను గెలిపిస్తే... మరింత అభివృద్ధి: గంగుల