రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలో ఎంఐఎం జయకేతనం ఎగురవేసింది. జల్పల్లి పురపాలిక పరిధిలోని 28 వార్డుల్లో 15 స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించింది. తెరాస 10 వార్డుల్లో గెలుపొందగా, భాజపా ఒక చోట, స్వతంత్రులు రెండు వార్డుల్లో గెలుపొందారు.
జల్పల్లి మున్సిపాలిటీలో గెలుపొందిన ఎంఐఎం - JALPALLY MUNCIPALITY IN RANGAREDDY
తెలంగాణ పుర ఫలితాల్లో అన్నిచోట్ల కారు దూసుకెళ్తుండగా.. రంగారెడ్డి జిల్లా జల్పల్లి పురపాలికలో కారు జోరుకు బ్రేక్ పడింది. ఈ మున్సిపాలిటీలో ఎంఐఎం గెలుపొందింది.

JALPALLY MUNCIPALITY
ఇవీ చూడండి : కారు జోరు.. తెలంగాణభవన్‌లో కార్యకర్తల ఊపు..