రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాలాపూర్ రాయల్కాలనీ మూడో వార్డులో ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఔరంగబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ హాజరయ్యారు. ఎంఐఎం పార్టీ తరుఫున బరిలో ఉన్న అభ్యర్థులందరిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించండి: ఔరంగబాద్ ఎంపీ - రంగారెడ్డి జిల్లా తాజా వార్త
రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలో ఎంఐఎం పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఔరంగబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ పాల్గొని ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించండి: ఔరంగాబాద్ ఎంపీ
ఎంఐఎం పార్టీ ఎల్లప్పుడు అభివృద్ధి కొరకు పోరాడుతుందని, పేదల పక్షాన ఉండే పార్టీ అని ఆయన తెలిపారు. 3వ వార్డులో పోటీలో ఉన్న అభ్యర్థి అహ్మద్ కసాదినిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలోపలువురు ఎంఐఎం పార్టీనేతలు పాల్గొన్నారు.
ఎంఐఎం పార్టీ అభ్యర్థులను గెలిపించండి: ఔరంగాబాద్ ఎంపీ
ఇవీ చూడండి: కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్