తెలంగాణ

telangana

ETV Bharat / state

నార్సింగిలో ఎంఐఎం బహిరంగ సభ - elections

మున్సిపల్​ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఎంఐఎం నిర్వహించిన సభలో అసదుద్దీన్​ ఒవైసీ పాల్గొని తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

mim public meeting in rangareddy district
నార్సింగిలో ఎంఐఎం బహిరంగ సభ

By

Published : Jan 14, 2020, 11:39 PM IST

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఎంఐఎం ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగంది. పురపాలక ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలని మజ్లిస్​ అధినేత అసదుద్దీన్​ ఒవైసీ ఓటర్లను అభ్యర్థించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఎంఐఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. భాజపా, కాంగ్రెస్ మాటలు ప్రజలు విశ్వసించే స్థితి లేదన్నారు.

నార్సింగిలో ఎంఐఎం బహిరంగ సభ

ABOUT THE AUTHOR

...view details