రంగారెడ్డి జిల్లాలోని మణికొండ పురపాలిక కాంగ్రెస్ హస్తగతమైంది. మణికొండలో మొత్తం 8 స్థానాల్లో గెలిచింది.
వార్డులు | అభ్యర్థి పేరు | పార్టీ |
1 | వల్లభనేని హైమాంజలి | భాజపా |
2 | చవాన్ వసంతరావు | తెరాస |
3 | కొండమళ్ల నరేందర్ రెడ్డి | భాజపా |
4 | ఎన్.వందన | భాజపా |
5 | బి.మీనా | కాంగ్రెస్ |
6 | బి.ఆంజనేయులు | కాంగ్రెస్ |
7 | బి.పద్మారావు | కాంగ్రెస్ |
8 | ఎ.నవీన్ కుమార్ | భాజపా |
9 | శ్రీకాంత్ రామచంద్రస్వామి | భాజపా |
10 | పెండ్యాల జ్యోతి | కాంగ్రెస్ |
11 | లక్ష్మీనారాయణ | కాంగ్రెస్ |
12 | ఎస్.శ్వేత | కాంగ్రెస్ |
13 | శ్వేత బాల్‌రెడ్డి | భాజపా |
14 | యాలాల లావణ్య | తెరాస |
15 | బుద్దోలు కావ్య | తెరాస |
16 | శైలజ | తెరాస |
17 | కె.నరేందర్ | కాంగ్రెస్ |
18 | డి.పురుషోత్తం | కాంగ్రెస్ |
19 | కొండకళ్ల రామకృష్ణారెడ్డి | తెరాస |
20 | కమ్మ నాగలక్ష్మి | ఇతరులు |