రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో లాక్డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలుపరుస్తున్నారు. ఇబ్రహీంపట్నం, బొంగుళూర్ గేట్, యాచారం సాగర్ రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. తనిఖీలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇబ్రహీంపట్నంలో పటిష్టంగా లాక్డౌన్.. వాహనాలు సీజ్ - locked down in Ibrahimpatnam
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసులు లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఎక్కడిక్కడ తనిఖీలు చేపట్టి.. బయటకు వచ్చే వాహనాలను సీజ్ చేశారు.
lockdown in Ibrahimpatnam, rangareddy district