రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు కిరాణం దుకాణ యాజమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. లాక్డౌన్ సమయంలో రాత్రి పూట.. నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు తమ కిరాణ దుకాణాలు తెరిచి ఉంచారు.
రాజేంద్రనగర్లో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన - rangareddy district lock down news
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు కిరాణం దుకాణ యజమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రాత్రిపూట దుకాణం తెరిచారని పరస్పరం దూషించుకున్నారు.
రంగారెడ్డిలో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన, రంగారెడ్డి జిల్లాలో లాక్డౌన్
ఇదే సమయంలో వినియోగాదారులు ఒకరి వద్ద కంటే మరొకరి వద్ద ఎక్కువగా వస్తున్నారని పరస్పరం దూషించుకున్నారు. మాటామాటా పెరిగి రాళ్లతో దాడిచేసుకున్నారు. ఇరువురి తలలకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:ద.మ.రైల్వేలో 300 మరణాలు.. వీరిలో సగం మంది సిబ్బంది