ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
'రేషన్ కార్డులకు ఓటీపీ విధానాన్ని ఎత్తివేయాలి' - సీపీఎం నిరసన
ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో స్థానికులు ధర్నా చేపట్టారు. అర్హులకు రేషన్, పెన్షన్‌ను ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
'రేషన్ కార్డులకు ఓటీపీ విధానాన్ని ఎత్తివేయాలి'
రేషన్ కార్డులకు ఓటీపీ విధానాన్ని ఎత్తివేయాలంటూ నేతలు డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న నూతన కార్డుల పనిని త్వరగా పూర్తి చేయాలని కోరారు.
ఇదీ చదవండి:రేషన్ కష్టాలు.. ఆధార్ కేంద్రాలకు క్యూ