హైదరాబాద్ ఎల్బీనగర్ వద్ద అండర్ పాస్, పైవంతెనను గురువారం ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ కామినేని వద్ద 940 మీటర్ల పైవంతెన, ఎల్బీ నగర్ కూడలి వద్ద 519 మీటర్ల అండర్‌పాస్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
రేపు ఎల్బీనగర్ వద్ద అండర్ పాస్, పైవంతెన ప్రారంభోత్సవం - కామినేని ఫ్లైఓవర్ ప్రారంభం
రైతుల కోసం నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణమే కాదు... పట్టణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టామని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఎల్బీనగర్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం నిర్మించిన అండర్ పాస్, పైవంతెనను గురువారం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
ktr