తెలంగాణ

telangana

ETV Bharat / state

కుత్బుల్లాపూర్​లో కూన శ్రీశైలం గౌడ్ గృహ నిర్బంధం - ex mla koona srishailam goud house arrest in shapur

కుత్బుల్లాపూర్​ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్​ను పోలీసుల ఆయన ఇంటిలో నిర్బంధించారు. ఎంపీ రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదల అయినందున ముందస్తు చర్యల్లో భాగంగా నిర్బంధించారు.

Kutbullapur ex mla house arrest in shapur
కూన శ్రీశైలం గౌడ్ గృహనిర్బంధం

By

Published : Mar 18, 2020, 8:53 PM IST

డ్రోన్ కేసు వివాదంలో అరెస్టయిన రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల సమయంలో చర్లపల్లి జైలు వద్దకు కుత్బుల్లాపూర్​ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఇతర కార్యకర్తలు వెళ్తారనే సమాచారంతో పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు.

కూన శ్రీశైలం గౌడ్ గృహనిర్బంధం

ABOUT THE AUTHOR

...view details