రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని శివాలయాలు, వేంకటేశ్వర, హనుమాన్ దేవాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మహిళలు పెద్దఎత్తున దీపారాధనలు చేశారు.
కార్తీకశోభ... రంగారెడ్డి జిల్లాలో శైవక్షేత్రాల్లో ప్రత్యేకపూజలు - కార్తీక మాసం ప్రత్యేక పూజలు
రంగారెడ్డి జిల్లా కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకుంది. చేవెళ్ల మండలంలోని శివాలయాలు కార్తీక దీపాలతో వెలుగులీనుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో కార్తీక శోభ
నూనె, ఉసిరికాయ, నిమ్మకాయలతో కార్తీక దీపాలు వెలిగించి పుష్కరిణిలో వదిలారు. తెల్లవారుజాము 5 గంటల నుంచే భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.
- ఇదీ చూడండి : గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్ వీడియో