రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. జల్పల్లి మున్సిపాలిటీలోని 22వ వార్డు నుంచి బరిలో ఉన్న తెరాస పట్టణ ఉపాధ్యక్షుడు సౌద్ బిన్ అబ్దుల్లా అవల్గి... ఇవాళ ఇంటింటి ప్రచారం చేపట్టారు. తన వార్డుతో పాటు 21, 23 వార్డుల్లో తిరుగుతూ కారు గుర్తుకే ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి తెరాసతోనే సాధ్యమని.. ప్రజలు గుర్తించారని తమ గెలుపు ఖాయమని అవల్గి ధీమా వ్యక్తం చేశారు.
జల్పల్లిలో తెరాస ఇంటింటి ప్రచారం - municipal Elections in telangana
రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలో తెరాస అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
జల్పల్లిలో తెరాస ఇంటింటి ప్రచారం