తెలంగాణ

telangana

ETV Bharat / state

షాద్​నగర్​లో 12 మంది గృహనిర్బంధం - షాద్​నగర్​లో 12 మంది గృహనిర్బంధం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో విదేశాల నుంచి వచ్చిన 12 మందిని అధికారులు గృహనిర్బంధంలో ఉంచారు.

house lock by 12 members in shadhnagar
షాద్​నగర్​లో 12 మంది గృహనిర్బంధం

By

Published : Mar 23, 2020, 6:32 PM IST

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​లో విదేశాల నుంచి వచ్చిన 12 మందిని అధికారులు గృహనిర్బంధంలో ఉంచారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా రెండు బృందాలను వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న ఇళ్లపై అధికారులు స్టిక్కర్లు అతికించారు.

ABOUT THE AUTHOR

...view details