రంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో నిర్మించిన పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టును హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా కూకట్పల్లి, మల్కాజిగిరి న్యాయస్థానాల ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.
పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ప్రారంభించిన జస్టిస్ హిమా కోహ్లి - రంగారెడ్డి జిల్లా కోర్టులో పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ప్రారంభం
రంగారెడ్డి జిల్లా కోర్టులో నూతనంగా నిర్మించిన పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి ప్రారంభించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌తో కలిసి పోలీస్ గార్డ్ రూమ్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.
![పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ప్రారంభించిన జస్టిస్ హిమా కోహ్లి high court chief Justice Hima Kohli inaugurated the Pokso Fast Track Court in rangareddy district courts complex](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11051081-1053-11051081-1615998609757.jpg)
పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ప్రారంభించిన జస్టిస్ హిమా కోహ్లి
అనంతరం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌తో కలిసి కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటుచేసిన పోలీస్ గార్డ్ రూమ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు అభిషేక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, న్యాయవాదులు, పోలీసులు హాజరయ్యారు.