తెలంగాణ

telangana

ETV Bharat / state

శంకర్​పల్లిలో భారీ వర్షం..  రోడ్లన్నీ జలమయం - భారీ వర్షం

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి.

heavy rain Roads lined like pond at shankarpally rangareddy district
భారీ వర్షం.. చెరువులను తలపించిన రోడ్లు

By

Published : Sep 19, 2020, 11:11 AM IST

భారీ వర్షం.. చెరువులను తలపించిన రోడ్లు

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లిలో భారీ వర్షం కురిసింది. ఉదయం గంటపాటు కురిసిన వర్షంతో వాగులు పొంగిపొర్లాయి.

మండల కేంద్రంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల మధ్య నుంచి నీరు ఏరులై పారింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది.

ఇదీ చూడండి :యాదాద్రి ఆలయంలో ఆకట్టుకుంటున్న నిర్మాణ పనులు

ABOUT THE AUTHOR

...view details