తెలంగాణ

telangana

ETV Bharat / state

మీర్​పేటలో ఘనంగా గురుపూర్ణోత్సవం - undefined

గురుపూర్ణిమ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మీర్​పేటలోని సర్వోదయానగర్​లోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబాకు పాలాభిషేకం చేశారు.

మీర్​పేటలో ఘనంగా గురుపూర్ణిమోత్సవం

By

Published : Jul 16, 2019, 2:43 PM IST

రంగారెడ్డి జిల్లా మీర్​పేటలోని సర్వోదయానగర్​లో సాయిబాబా దేవాలయంలో గురుపూర్ణిమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని దేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. పాలాభిషేకం చేశారు. సాయిబాబాను పుష్ప, దీపాలంకరణలతో అలంకరించి కొలిచారు. అనంతరం జరిగిన సంగీత కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మీర్​పేటలో ఘనంగా గురుపూర్ణిమోత్సవం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details