తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి - మొక్కలు

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లోని ఓ పాఠశాల విద్యార్థులు హరితహారంలో భాగంగా ర్యాలీ తీశారు. ప్రతి ఒక్కరు మెుక్కలు నాటాలని నినాదాలు చేశారు.

చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి

By

Published : Aug 7, 2019, 7:38 PM IST

హయత్​నగర్​లోని ఓ ప్రైవేట్​ పాఠశాల విద్యార్థులు హరితహరంలో భాగంగా కాలనీల్లో తిరుగుతూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండంటూ నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు, సీడ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్ధులతో అవగాహన కల్పిస్తే ప్రజలలో కొంతవరకైన మార్పు వస్తుందనే నమ్మకంతో ఈ ర్యాలిని తలపెట్టినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.

చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి

ABOUT THE AUTHOR

...view details