తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా శ్రీ కల్యాణ వెంకన్న విగ్రహ ప్రతిష్ఠాపన - SRI KALYANA VENKATESHWARA SWAMY

వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కన్నుల పండువగా జరిగింది. నాలుగు రోజులుగా  జరుగుతున్న ఈ మహోత్సవ వేడుకలు నేటితో ముగిశాయి.

వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

By

Published : Mar 24, 2019, 12:06 AM IST

కన్నుల పండువగా శ్రీదేవి, భూదేవి సమేత వెంకన్న విగ్రహ ప్రతిష్ఠాపన
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం కమ్మగూడ గ్రామం శివాజీనగర్​లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామిపాటు ఇతర దేవతామూర్తులను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశారు. భక్తులకు త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్, రామానుజ జీయర్ స్వామి, విశ్వయోగి విశ్వం జీ, మహరాజ్ ప్రవచనాలు ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు.ఇవీ చూడండి :'ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయ్'

ABOUT THE AUTHOR

...view details