తెలంగాణ

telangana

ETV Bharat / state

'కుత్బుల్లాపూర్ పరిధిలో తెరాస అభ్యర్థుల నామినేషన్లు'​ - కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో జీహెచ్​ఎంసీ నామినేషన్లు

గ్రేటర్​ ఎన్నికల సందర్భంగా నగరంలో రెండోరోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం పరిధిలో పలువురు తెరాస అభ్యర్థులు నామినేషన్​ దాఖలు చేశారు.

ghmc nominations in kuthbullapur
'కుత్బుల్లాపూర్ పరిధిలో తెరాస అభ్యర్థుల నామినేషన్లు'​

By

Published : Nov 19, 2020, 2:41 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు తెరాస అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.

మంత్రి మల్లారెడ్డి సమక్షంలో గాజులరామారం, చింతల్, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి నగర్ డివిజన్లకు చెందిన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

'కుత్బుల్లాపూర్ పరిధిలో తెరాస అభ్యర్థుల నామినేషన్లు'​

.

ఇదీ చదవండి:'ఎంఐఎంతో పొత్తు లేదు... తెరాసదే మేయర్ పీఠం'

ABOUT THE AUTHOR

...view details