CM KCR Birthday : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను రంగారెడ్డి జిల్లాలో తెరాస నేతలు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ - వనస్థలీపురం ఏరియా ఆస్పత్రిలో పండ్లు పంపిణీ
CM KCR Birthday : ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను తెరాస నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సీఎం జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.

CM KCR Birthday
అనంతరం బండ్లగూడ నుంచి మూసీ వరకు ఎస్ఎన్డీపీ ద్వారా చేపడుతున్న నాలా పనులను పరిశీలించారు. వర్షాకాలంలోపు పనులు పూర్తి చేయాలని అధికారులకు మేయర్ సూచించారు.
ఇదీ చూడండి :MLC PALLA ON KCR BIRTHDAY: ''తెలంగాణ రైతు దినోత్సవం'గా కేసీఆర్ బర్త్‌డే'