రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని మహేశ్ మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటం వల్ల స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం - మొబైల్ షాపు
విద్యుదాఘాతంతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లోని ఓ మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. దుకాణం పూర్తిగా దగ్ధమైంది. విద్యుదాఘాతం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మొబైల్ దుకాణంలో అగ్నిప్రమాదం