తెలంగాణ

telangana

ETV Bharat / state

Katedan Fire Accident: కాటేదాన్​ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం - fire accident in Katedan

Katedan Fire Accident: రంగారెడ్డి జిల్లా కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ టెంట్​ హౌస్​ గోదాములో అగ్నిప్రమాదం సంభవించింది. గోదాములోని టెంట్‌ హౌజ్‌ సామగ్రి కాలిబూడిదైంది.

Fire Accident
Fire Accident

By

Published : Mar 1, 2022, 5:40 AM IST

Katedan Fire Accident: రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాటేదాన్ పారిశ్రామికవాడలోని ఓ టెంట్ హౌస్ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరేలోపునే మంటలు భారీగా వ్యాపించాయి. గోదాములోని టెంట్‌ హౌజ్‌ సామగ్రి కాలిబూడిదైంది. సమీపంలోని హోటల్‌ను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు.

ABOUT THE AUTHOR

...view details