అగ్ని ప్రమాదం... శానిటైజర్ డబ్బాల లారీ దగ్ధం
అగ్ని ప్రమాదం... శానిటైజర్ డబ్బాల లారీ దగ్ధం
14:37 April 22
అగ్ని ప్రమాదం... శానిటైజర్ డబ్బాల లారీ దగ్ధం
రంగారెడ్డి జిల్లా బొల్లారం చౌరస్తాలో శానిటైజర్ డబ్బాలతో వెళ్తున్న లారీ దగ్ధమవుతోంది. శానిటైజర్ల డబ్బాలు తగల బడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. జీడిమెట్ల నుంచి సంగారెడ్డి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇదీ చదవండి:12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు
Last Updated : Apr 22, 2020, 3:50 PM IST