తెలంగాణ

telangana

ETV Bharat / state

జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కవిత - mp kavitha at rangareddy

రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాన్ని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, తెరాస నాయకులు హాజరయ్యారు.

ex mp kavitha inaugurated animal rescue center
జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల కవిత

By

Published : Dec 16, 2019, 12:00 AM IST

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మీర్జాగుడా గ్రామంలో జంతు సంరక్షణ కేంద్రాన్ని మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. జంతు ప్రేమికుడు జమీఖాన్​ ఆలోచన గొప్పదని కవిత కొనియాడారు. మూగ జీవాలకు ఆయన చేస్తున్న సేవ పట్ల ఎంపీ రంజిత్​ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కవిత

ABOUT THE AUTHOR

...view details