రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగీర్ ప్రాంతంలోని మల్లికార్జున్ నగర్లో... అక్రమంగా పత్తి విత్తనాలు ప్యాకింగ్ చేస్తున్న కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని... ఇంద్ర, పల్లవి, బిల్లా, బిజీ -3 అనే పేర్లతో ఉన్న 178 విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై దాడి - police ride on duplicate cotton seed manufacturing centre at bandlaguda jagir
బండ్లగూడ జాగీర్ మల్లికార్జున్ నగర్లో అక్రమంగా పత్తి విత్తనాలు ప్యాకింగ్ చేస్తున్న కేంద్రంపై ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. నకిలీ విత్తానాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.
![నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై దాడి duplicate cotton seeds seized at mallikarjuna nagar bandlaguda jagir rangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7569595-1000-7569595-1591868787258.jpg)
అక్రమ పత్తి విత్తనాల ప్యాకింగ్ కేంద్రంపై దాడి
ప్యాకింగ్ యంత్రం, ముడి సరకును సీజ్ చేసి రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:దేశంలో 90 శాతం ఉద్యోగులకు ఆదాయ గండం!