తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి బూత్​లో కనీసం 50 మందిని చేర్పించాలి: డీకే అరుణ - రంగారెడ్డి జిల్లా

రంగారెడ్డి జిల్లా భాజపా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి డీకే అరుణ హాజరయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ప్రతి బూత్​లో కనీసం 50 మందిని చేర్పించాలి

By

Published : Jul 2, 2019, 7:45 PM IST

రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో భాజపా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ప్రతి బూత్​లో కనీసం 50 మందిని సభ్యులుగా చేర్చాలని నిర్దేశించారు.

ప్రతి బూత్​లో కనీసం 50 మందిని చేర్పించాలి

ABOUT THE AUTHOR

...view details