తెలంగాణ

telangana

ETV Bharat / state

'పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది' - రైతు సేవా సహకార సంఘం

రంగారెడ్డి జిల్లా కోహెడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని తుర్కయంజాల్​ రైతు సేవా సహకార సంఘం ఛైర్మన్​ కొత్త రాంరెడ్డి అన్నారు. వారికి నిత్యావసరాలను పంపిణీ చేశారు.

distribution of daily essentials to the ghmc staff by the pacs vice chairman in turkayanajal ragareddy
'పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది'

By

Published : Apr 9, 2020, 5:11 PM IST

రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ కోహెడ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం వైస్ ఛైర్మన్ కొత్త రాంరెడ్డి అన్నారు. ఈ రోజు కోహెడ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వారు ప్రజల శ్రేయస్సుకోరి అహర్నిశలు కృషిచేస్తున్నారని వారిని గౌరవిస్తూ ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకుండా ఉండాలని ఆయన సూచించారు.

ABOUT THE AUTHOR

...view details