దిశ హత్యాచారం కేసులో తెలంగాణ పోలీసుల పని తీరును ఆమె కుటుంబ సభ్యులు ప్రశంసించారు. తమ కూతురు ఆత్మకు శాంతి చేకూర్చారని పేర్కొన్నారు. తమకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
దిశకు కుటుంబ సభ్యుల నివాళి - disha family members pays homage to disha at incident spot at shadnagar in rangareddy district
రంగారెడ్డిజిల్లా షాద్‌నగర్ చటాన్‌పల్లి వంతెన వద్ద దిశ హత్య జరిగిన ప్రాంతానికి కుటుంబ సభ్యులు వెళ్లారు. ఆమెను కాల్చి చంపిన ప్రాంతంలో పూలు వేసి నివాళి అర్పించారు.
దిశకు కుటుంబ సభ్యుల నివాళి
రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లి వంతెన వద్ద దిశ హత్యకు గురైన ప్రాంతానికి వెళ్లి పూలు సమర్పించి నివాళి అర్పించారు. తెలంగాణ పోలీసుల చర్యల వల్ల ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : దిశ అత్యాచారం, హత్య నుంచి నేటి ఎన్కౌంటర్ వరకు..
Last Updated : Dec 6, 2019, 12:51 PM IST