లాక్డౌన్ నేపథ్యంలో గర్భిణీ స్త్రీలకు పోషక విలువలు కలిగి ఉన్న వస్తువులను ఎల్బీ నగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ అందించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని 150 మంది గర్భిణీ స్త్రీలకు పండ్లు, గుడ్లు, పోషకాహార పదార్థాలను హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ పంపిణీ చేశారు.
గర్బిణీలకు ఆహార పదార్థాలు పంపిణీ చేసిన డీసీపీ - lockdown
రంగారెడ్డి జిల్లా యాచారంలో 150 మంది గర్భిణీ స్త్రీలకు హైదరాబాద్ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ డీసీపీ పోషకాహార పదార్థాలను పంపిణీ చేశారు.
గర్బిణీలకు ఆహార పదార్థాలు పంపిణీ చేసిన డీసీపీ
లాక్డౌన్ నేపథ్యంలో ముందుకొచ్చి ప్రజలకు నిత్యావసర సరుకులు అందించిన దాతలను డీసీపీ అభినందించారు.
ఇవీ చూడండి: నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకోం: రేవంత్ రెడ్డి